హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరో టాపిక్ తో మీ ముందుకువచ్చాను.ఇంట్లో కూర్చొని డబ్బులు ఎలా సంపాదించాలి.
ఈ రోజుల్లో చాలా మంది అనుకుంటున్నా విషయం  ఇంట్లో కూర్చొని పార్ట్ టైం అండ్ ఫుల్ టైం వర్క్ చేసి మనీ ఎలా సంపాదించాలి అని అనుకుంటున్నారు. వారి కోసమే యూట్యూబ్ అండ్ బ్లాగర్ అందుబాటులో వున్నాయి. యూట్యూబ్ లో చాలా మంది సక్సెస్ఫుల్ అయినవారు వున్నారు. యూట్యూబ్ అండ్ బ్లాగర్ నుండి 1month కి 1lack మించి సంపాదించేవారు చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఇప్పుడే యూట్యూబ్ ఆర్ బ్లాగ్ ని ఓపెన్ చేసి  డబ్బులు సంపాధించుకోండి.

యూట్యూబ్ ఎలా ఓపెన్ చెయ్యాలి.

1) ముందుగా Youtube.com ఓపెన్ చేయండి.
2) పైన రైట్ సైడ్లో ప్రొఫైల్ Icon మీద క్లిక్ చేయండి.
3) క్రియేట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేయండి.
4) అంతే మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయింది.

యూట్యూబ్ లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయ్.

1) Super Chat : దీనివల్ల మన సబ్స్క్రైబర్స్ మనకు డైరెక్ట్ గ డబ్బులు పంపియవచు.

2) live : యూట్యూబ్ లో మనం డైలీ మన ఛానల్ లో లైవ్ వీడియోస్ చేయచ్చు అంతే కాకుండా గేమ్స్ కూడా ఆడవచ్చు.


Watch This VideoClick Here