హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం Kinemaster Pro App ఎలా డౌన్లోడ్ చేయాలి. అండ్ Kinemaster Pro New ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం.
Instructions To Download::
1) ముందుగా మీరు క్రింద కనిపిస్తున్న "Link" ని ఓపెన్ చేయండి.
2) Link :: Click Here
3) "Verify" మీద క్లిక్ చేయండి.
4) పేజీని క్రిందకి స్క్రోల్ డౌన్ చేయండి.
5) క్రింద "Caption Box" మీద "Tick" చేసి "Continue" మీద క్లిక్ చేయండి .
6) తర్వాత "15 Seconds" వెయిట్ చేసి "Get Link" మీద క్లిక్ చేయండి.
7) ఫైనల్లీ Click "Download Button".
ధాట్స్ ఇట్... సింపుల్ ప్రాసెస్....!
Kinemaster Pro Top Best Features::
1) Chroma Key (Green Screen) : Chroma Key ఎలా ఉస్ ఔదంటే మీరు ఏదైనా వీడియో బ్యాగ్రౌండ్ గ్రీన్ కలర్ ఉందనుకో ఈ "Chroma Key" ఉస్ చేసి గ్రీన్ కలర్ తీసివేయచ్చు... ఇది ఎక్కువగా ఎవరికీ ఉస్ ఆవుధంటే " Youtuber,News Channels,Film makers" కి ఇది ఎక్కువగా ఉస్ avudhi.
2)Blending : Blending అనే ఆప్షన్ లో ఇంకా చాలా ఆప్షన్స్ వున్నాయి " SCREEN,MULTIPLY,OVERLAY,ETC..," దీంట్లో మనకు ఎక్కువగా ఉస్ అయ్యే ఒప్షన్స్ "SCREEN".
3) Colour Filter : ఇందులో మన వీడియోస్ కలర్ చేంజ్ చేస్కోవచ్చు ఎలా ఆటే Colour వీడియోస్ Black and White గ చేస్కోవచ్చు. అంతే కాకుండా ఇంకా చాలా Colour Filter ఉన్నాయి.
4) Slow Motion : మన వీడియోస్ ఫాస్ట్ అండ్ స్లో మోషన్స్ కూడా చేస్కోవచ్చు.
5) Audio Filter : మన వీడియోస్ కి Audio Filter చేస్కోవచ్చు. Audio Filter చాలా ఉస్ అవుద్ది.
ఇవే Kinemaster Pro లో ఉన్న టాప్ ఫీచర్.
మనం ఈ Kinemaster Pro ఉస్ చేసి "షార్ట్ ఫిలిమ్స్" ఇంకా "సాంగ్స్" అండ్ "వాట్సాప్ స్టేటస్ వీడియోస్" సినిమా రేంజ్ లో తయారు చేస్కోవచ్చు.
చాల మంది చిన్న అండ్ పెద్ద Youtubers వాళ్ళ వీడియోస్ ఎడిట్ చేయడం. కోసం kinemaster Pro నే ఎంచుకున్నారు.
ఇంకో అడ్వాంటేజ్ ఏమిటంటే ఈ Kinemaster Pro అప్ లో వాటర్ మార్క్ ఉండదు అంటే Kinemaster బ్రాండింగ్ ఉండదు... చాలా అప్స్ లో వాళ అప్ బ్రాండింగ్ వీడియో మీద కనిపిస్తాయి. కానీ Kinemaster Pro అప్ లో కనిపించదు.
ఫ్రెండ్స్ ఈ పోస్ట్ మీకు నచ్చితే లేదా use అవుతే సోషల్ మీడియా లేదా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వారికి కూడా Helpfull and Usefull అవుద్ది.
Friends మీకేమైనా కావాలి.లేదా దేనిగురించైనా. తెలుసుకోవాలని ఉంటె క్రింద Comment బాక్స్ లో అడగండి.



0 Comments