కేంద్ర వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది మొత్తం పోస్టుల సంఖ్య 2167 ఖాళీలు ఉన్నాయి ఇందులో ముఖ్యంగా ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ బిజినెస్ ఆఫీసర్ తదితర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ఉద్యోగాలను బట్టి విద్య అర్హత అడిగారు.



ముఖ్యంగా పదో తరగతి నుండి మొదలుకొని ఇంటర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ బీకాం అభ్యర్థులకు మంచి చక్కటి అవకాశాన్ని కల్పించారు ముఖ్యంగా ఇందులో వయస్సు 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ వరకు కేటాయించారు ఈ పరీక్షకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అదే విధంగా ఎటువంటి పరీక్ష కూడా ఉండదు ఆల్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.



ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 25 జూన్ 2020 చివరి తేదీ గా కేటాయించారు కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు అందరూ ముఖ్యంగా మన 2 ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా చక్కటి అవకాశం ఉంటుంది మహిళలకు మరియు పురుషులకు ఇద్దరికీ అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి ముఖ్యంగా అగ్రికల్చర్ డిగ్రీ తదితర వ్యవసాయ అనుబంధ సంస్థలు అనుభవం ఉన్న వాళ్ళకి ఇది చక్కటి అవకాశం మీరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి నీకోసం నోటిఫికేషన్ పిడిఎఫ్ ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ ని కూడా పొందుపరచడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి నోటిఫికేషన్ సమాచారం అదేవిధంగా అప్లికేషన్ చేసే విధానాన్ని ఈ క్రింది లింక్ ద్వారా చూడగలరు.

IMPORTANT LINKS

Apply Online